చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పటాసే
ఫట్టుమని పేలిందా
నా గుండె ఖల్లాసే
అట్టా నువ్వు గిర్రా గిర్రా
మెలికల్ తిరిగే ఆ ఊసే
నువ్వు నాకు సెట్ అయ్యావ్ అని
సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూస్ యే
వచ్చేసావే లైన్ లోకి వచ్చేసావే
చిమ్మ చీకటికున్న జిందగీ లోన
ఫ్లడ్ లైట్ ఏసావే
హతేరి నచ్చేసావే
మస్తుగా నచ్చేసావే
బ్లాక్ & వైట్ లోకల్ గాన్ని. లోకంలోనే
రంగులు పుసావే
చిట్టి నా బుల్ బుల్ చిట్టి
చిట్టి నా చుల్బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి
ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి
చిట్టి నా రెడ్ బుల్ చిట్టి
నా ఫేసు బుక్కులో
లక్ష లైకులు కొట్టావే
యుద్ధమేమీ జరగలే
సుమోలేవి అస్సలేగరాలే
చిటికెలో అలా చిన్న నవ్వుతో
పచ్చజెండా చూపించినావే
మేడం ఎలిజిబెత్తు నీ రేంజ్ అయినా
తాడు బొంగరం లేని ఆవారా నేనే అయినా
మాసుగాడి మనసుకే ఓటేసావే
బంగలా నుండి బస్తీకి ఫ్లైటెసావే
తీనుమారు చిన్నోడిని
డి జె స్టెప్పులు ఆడిస్తివే
నసీబు బాడ్ ఉన్నోన్ని
నవాబు చేసేస్తివే
అతిలోకసుందరివి నువ్వు
ఆఫ్ట్రాల్ ఓ టపోరి నేను
గూగుల్ మ్యాప్ అయి నీ గుండెకి చేరిస్తివే
అరెరే ఇచ్చేసావే దిల్లు నాకు ఇచ్చేసావే
మిర్చి బజ్జి లాంటి లైఫులో నువ్వు ఆనియన్ ఏసావే
అరెరే గుచ్చేసావే లవ్వు టాట్టూ గుచ్చ్చేసావే
మస్తు మస్తు బిర్యానీలో నింబు చెక్కయ్యి
హల్చల్ చేసావే
చిట్టి నా బుల్ బుల్ చిట్టి
చిట్టి నా చుల్బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి
ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి
చిట్టి నా రెడ్ బుల్ చిట్టి
నా ఫేసు బుక్కులో
లక్ష లైకులు కొట్టావే
Song Info
Song: Chitti
Movie: Jathi Ratnalu
Singer: Ram Miriyala
Music Director: Radhan
Lyricist: Ramajogayya Sastry
Music Label: Lahari Music